ప్రభన్యూస్

Mirchi Bajji: చల్లని వాతావరణంలో కరకరలాడే వేడి వేడి ‘మిరపకాయ బజ్జీలు’.. స్ట్రీట్ స్టైల్ రుచితో ఇంట్లోనే ఇలా చెయ్యండి! | లైఫ్ స్టైల్


Last Updated:

Mirchi Bajji: ఇంట్లోనే స్ట్రీట్‌ స్టైల్‌ రుచితో కరకరలాడే మిరపకాయ బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం…

News18
News18

Mirchi Bajji: వాతావరణం చల్లగా మారినప్పుడు లేదా చిరుజల్లులు పడుతున్న సమయంలో సాయంత్రం వేళల్లో వేడి వేడిగా ఏదైనా కరకరలాడే స్నాక్స్ తినాలనిపించడం చాలా సహజం. ఆ సమయంలో మనందరికీ ఠక్కున గుర్తొచ్చేది ఘుమఘుమలాడే వేడి వేడి మిరపకాయ బజ్జీలే అని అనుభవజ్ఞురాలైన గృహిణి వరలక్ష్మి వివరిస్తున్నారు. బయట క్రిస్పీగా, లోపల పుల్లపుల్లగా ఉండే మసాలా స్టఫింగ్‌తో నూనె పీల్చకుండా పక్కా స్ట్రీట్ స్టైల్‌లో బజ్జీలు ఎలా వేయాలో తెలిస్తే ఇంట్లోనే నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. చల్లటి సాయంత్రానికి అదిరిపోయే కాంబినేషన్‌గా నిలిచే ఆ పక్కా మిరపకాయ బజ్జీల తయారీ విధానం పూర్తి వివరాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 August 2026, 6:37 pm Digital Edition : Prabhanews
Mirchi Bajji: చల్లని వాతావరణంలో కరకరలాడే వేడి వేడి ‘మిరపకాయ బజ్జీలు’.. స్ట్రీట్ స్టైల్ రుచితో ఇంట్లోనే ఇలా చెయ్యండి! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 26, 2026 5:05 PM ISTMirchi Bajji: ఇంట్లోనే స్ట్రీట్‌ స్టైల్‌ రుచితో కరకరలాడే మిరపకాయ బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం... News18Mirchi Bajji: వాతావరణం చల్లగా మారినప్పుడు లేదా చిరుజల్లులు పడుతున్న సమయంలో సాయంత్రం వేళల్లో వేడి వేడిగా ఏదైనా కరకరలాడే స్నాక్స్ తినాలనిపించడం చాలా సహజం. ఆ సమయంలో మనందరికీ ఠక్కున గుర్తొచ్చేది ఘుమఘుమలాడే వేడి వేడి మిరపకాయ బజ్జీలే అని అనుభవజ్ఞురాలైన గృహిణి వరలక్ష్మి వివరిస్తున్నారు. బయట క్రిస్పీగా, లోపల పుల్లపుల్లగా ఉండే మసాలా స్టఫింగ్‌తో నూనె పీల్చకుండా పక్కా స్ట్రీట్ స్టైల్‌లో బజ్జీలు ఎలా వేయాలో తెలిస్తే ఇంట్లోనే నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. చల్లటి సాయంత్రానికి అదిరిపోయే కాంబినేషన్‌గా నిలిచే ఆ పక్కా మిరపకాయ బజ్జీల తయారీ విధానం పూర్తి వివరాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.మరింత చదవండి

Source link