ఎంత లేదన్నా హార్రర్ థ్రిల్లర్ సినిమాలకు ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. అసలు హార్రర్ త్రిల్లర్ సినిమాలు రిలీజవుతున్నాయంటే భాషతో సంబంధం లేకుండా చూసేస్తున్నారు. ఇక ఓటీటీలో అవసరమైతే సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తున్నారు.
Source link
OTT: యూట్యూబ్‌లో ఫ్రీగా ఉన్న ఈ హార్రర్ థ్రిల్లర్‌ను అస్సలు మిస్సవ్వకండి.. తెలుగులో ఉంది.. ఏం ట్విస్ట్‌లు రా అయ్యా..!
