ప్రభన్యూస్

పిల్లల సోషల్ మీడియా వ్యసనంపై మెటాకు బిగ్ షాక్.. 17 బిలియన్ డాలర్ల డీల్ | బిజినెస్

Last Updated:Aug 27, 2026 8:55 AM IST టీనేజర్ల సోషల్ మీడియా వినియోగం, మానసిక ఆరోగ్యంపై ప్రభావానికి సంబంధించి మెటాపై కొనసాగుతున్న న్యాయపోరాటం కీలక మలుపు తిరిగింది. 47 రాష్ట్రాలు దాఖలు చేసిన క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు సుమారు 17 బిలియన్ డాలర్ల భారీ సెటిల్‌మెంట్‌కు మెటా అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా పిల్లలు, టీనేజర్ల కోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రీన్ టైమ్, కంటెంట్, తల్లిదండ్రుల నియంత్రణలకు సంబంధించి మరిన్ని భద్రతా చర్యలు తీసుకోనుంది. News18…

Read Full News

Aadhaar Loan: ఆధార్ ఉంటే రూ.3 లక్షల లోన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మెసేజ్ నిజమేనా? | బిజినెస్

Last Updated:Aug 27, 2026 7:39 AM IST Aadhaar Loan: ఆధార్ కార్డు వివరాలు ఇస్తే చాలు.. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా రూ.3 లక్షల వరకు రుణం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ‘ప్రధాన మంత్రి రుణ పథకం’ పేరుతో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా నకిలీదని PIB Fact Check స్పష్టం చేసింది. ఇలాంటి లింకులు, మెసేజ్‌లను నమ్మి ఆధార్, బ్యాంక్ వివరాలు, OTPలను షేర్…

Read Full News

Actor in Nepal Floods: నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న సినీ నటుడు.. ఆందోళనలో ఫ్యామిలీ, ఫిల్మ్ ఇండస్ట్రీ

Actor in Nepal Floods: షూటింగ్ కోసం నేపాల్ వెళ్లిన బాలీవుడ్ నటుడు అక్కడ చిక్కుకుపోయారు. వరదలు సంభవించిన తర్వాత నుంచి నటుడు కాంటాక్ట్‌లోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆందోళన చెందుతున్నారు. Source link

Read Full News

Petrol Diesel Rates Today: పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు ఉందా? తాజా రేట్లు చెక్ చేయండి | బిజినెస్

Last Updated:Aug 27, 2026 6:16 AM IST Petrol Price Today: దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 27కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత ఉందో తెలుసా? ఫైల్ ఫోటో అంతర్జాతీయ మార్కెట్‌లో…

Read Full News

Diabetes: చక్కెర తినడం మానేస్తే డయాబెటిస్ రాదా? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు! |

చక్కెర తింటే డయాబెటిస్ వస్తుందనే భయం చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా టీ, స్వీట్లు, కేకులు, బిస్కెట్లు వంటి తీపి పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ పెరుగుతుందని భావిస్తారు. అయితే కేవలం తెల్ల చక్కెర తినడం వల్లే నేరుగా డయాబెటిస్ వస్తుందని చెప్పలేం. డయాబెటిస్‌ రావడానికి అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, కుటుంబ చరిత్ర వంటి అనేక కారణాలు ప్రభావం చూపుతాయి. Source link

Read Full News

Karnataka: మద్యం మత్తు.. నిత్యం నరకం.. చెరువులో తేలిన 6 శవాలు! |

Last Updated:Aug 27, 2026 7:03 AM IST Karnataka: నిత్యం గృహహింస, భార్యాభర్తల మధ్య చెలరేగిన మనస్పర్థలు ఒక నిండు కుటుంబాన్ని బలితీసుకున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే తన ఐదుగురు పేగుబంధాలను వెంటబెట్టుకుని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం ఎదిగివస్తున్న పిల్లల భవిష్యత్తు కోసం కలలు కనాల్సిన సంసారంలో కుటుంబ కలహాలు శాపంగా మారి ఆరుగురి ప్రాణాలను బలిగొన్నాయి….

Read Full News

VB-G RAM G Scheme: ఉపాధి హామీ పథకంతో కేంద్రం అదిరిపోయే మాస్టర్ ప్లాన్.. ఇకపై కూలీలు అలా చేయాల్సిందే! |

ప్రస్తుతం గ్రామీణ స్థాయిలో జరిగే VGPP ప్రణాళికల్లోనే ఈ కొత్త మార్పులను విలీనం చేయడం ద్వారా VB-G RAM G, JJM 2.0 మరియు SBM (G) 2.0 నిధులు సమిష్టిగా గ్రామీణ నీటి భద్రత, భూగర్భ జలాల పునరుజ్జీవనం, వాతావరణ స్థితిస్థాపకత, ప్రజల జీవనోపాధిని పెంపొందిస్తాయని అధికారులు తెలిపార. ఈ భారీ లక్ష్య సాధనకు గ్రామీణాభివృద్ధి, తాగునీరు-పారిశుధ్యం, పంచాయతీ రాజ్ వంటి కీలక శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ శాఖాపరమైన సమిష్టి కృషి వల్ల…

Read Full News

Nepal-China Border Floods: నేపాల్‌లో ప్రకృతి విలయతాండవం.. 160 మంది మృతి.. 142 మంది భారతీయుల గల్లంతు! |

Last Updated:Aug 27, 2026 6:02 AM IST Nepal-China Border Floods: నేపాల్, చైనా పరిధిలోని టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. నేపాల్ వరదలు ఈ ప్రకృతి విపత్తు ధాటికి ఇప్పటివరకు కనీసం 160 మంది మరణించగా, వందలాది మంది గల్లంతయ్యారు. భారీ ప్రవాహాల కారణంగా వంతెనలు కొట్టుకుపోయాయి, ఇళ్లు ధ్వంసమయ్యాయి మరియు పలు కీలక జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో భోటే కోషి…

Read Full News

సెప్టెంబర్ 9న ఆపిల్ ఈవెంట్ .. iPhone 18 Proతో పాటు ఫోల్డబుల్ ఐఫోన్‌ కూడా వస్తుందా? | బిజినెస్

Last Updated:Aug 26, 2026 11:03 PM IST వారాలుగా కొనసాగుతున్న ఊహాగానాలకు Apple తెరదించింది. సెప్టెంబర్ 9న జరగనున్న భారీ ఈవెంట్‌లో iPhone 18 Pro, Pro Maxతో పాటు Apple తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా తీసుకురాబోతోందా? News18 టెక్ ప్రపంచంలో కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. Apple తన తదుపరి కీలక లాంచ్ ఈవెంట్ తేదీని అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 9, బుధవారం నాడు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ఈవెంట్‌లో…

Read Full News

Mandadi: అంచనాలు పెంచేస్తున్న సుహాస్, సూరి ‘మండాడి’.. బోట్ రేసింగ్‌తో అదిరిపోయే యాక్షన్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 26, 2026 10:14 PM IST తమిళ్ హీరో సూరి, టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆసక్తికరమైన చిత్రం ‘మండాడి’. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. News18 తమిళ్ హీరో సూరి, టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆసక్తికరమైన చిత్రం ‘మండాడి’. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఈ సినిమా…

Read Full News