ప్రభన్యూస్

Mandadi Movie: 'మండాడి' టీజర్ రిలీజ్.. వేరే లెవల్‌లో ఉంది మామ..!



తమిళ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మండాడి’. టాలీవుడ్ క్రేజీ హీరో సుహాస్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులో ఏకకాలంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ముందు నుంచి సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. బోట్ రేస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాకు మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 10న రిలీజ్ కాబోతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 August 2026, 7:07 pm Digital Edition : Prabhanews
Mandadi Movie: 'మండాడి' టీజర్ రిలీజ్.. వేరే లెవల్‌లో ఉంది మామ..!

తమిళ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మండాడి'. టాలీవుడ్ క్రేజీ హీరో సుహాస్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులో ఏకకాలంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ముందు నుంచి సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. బోట్ రేస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాకు మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 10న రిలీజ్ కాబోతుంది.

Source link