ATM Cash: డెబిట్ కార్డు లేకపోయినా ATM నుంచి డబ్బులు తీసుకోవచ్చు.. UPIతో క్యాష్ విత్‌డ్రా ఇలా! | బిజినెస్
Last Updated:Aug 28, 2026 8:26 AM IST డెబిట్ కార్డు ఇంట్లో మర్చిపోయినా ATM నుంచి డబ్బులు తీసుకోవచ్చా? అవును.. UPI సదుపాయం ఉన్న ATMలో మీ ఫోన్‌తో QR కోడ్ స్కాన్ చేసి క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. News18 ఇంట్లో డెబిట్ కార్డు మర్చిపోయి బయటకు వచ్చారా? అత్యవసరంగా నగదు అవసరమైతే ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంకు ఖాతాకు లింక్ అయిన UPI యాప్ ఉంటే చాలు.. కొన్ని ATMల…
