ప్రభన్యూస్

ATM Cash: డెబిట్ కార్డు లేకపోయినా ATM నుంచి డబ్బులు తీసుకోవచ్చు.. UPIతో క్యాష్ విత్‌డ్రా ఇలా! | బిజినెస్


Last Updated:

డెబిట్ కార్డు ఇంట్లో మర్చిపోయినా ATM నుంచి డబ్బులు తీసుకోవచ్చా? అవును.. UPI సదుపాయం ఉన్న ATMలో మీ ఫోన్‌తో QR కోడ్ స్కాన్ చేసి క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు.

News18
News18

ఇంట్లో డెబిట్ కార్డు మర్చిపోయి బయటకు వచ్చారా? అత్యవసరంగా నగదు అవసరమైతే ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంకు ఖాతాకు లింక్ అయిన UPI యాప్ ఉంటే చాలు.. కొన్ని ATMల నుంచి కార్డు ఉపయోగించకుండానే నగదు తీసుకునే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పలు బ్యాంకుల ATMలు ఇప్పుడు UPI ఆధారిత కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ సదుపాయాన్ని అందిస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 August 2026, 9:27 am Digital Edition : Prabhanews
ATM Cash: డెబిట్ కార్డు లేకపోయినా ATM నుంచి డబ్బులు తీసుకోవచ్చు.. UPIతో క్యాష్ విత్‌డ్రా ఇలా! | బిజినెస్

Last Updated:Aug 28, 2026 8:26 AM ISTడెబిట్ కార్డు ఇంట్లో మర్చిపోయినా ATM నుంచి డబ్బులు తీసుకోవచ్చా? అవును.. UPI సదుపాయం ఉన్న ATMలో మీ ఫోన్‌తో QR కోడ్ స్కాన్ చేసి క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు.
News18ఇంట్లో డెబిట్ కార్డు మర్చిపోయి బయటకు వచ్చారా? అత్యవసరంగా నగదు అవసరమైతే ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంకు ఖాతాకు లింక్ అయిన UPI యాప్ ఉంటే చాలు.. కొన్ని ATMల నుంచి కార్డు ఉపయోగించకుండానే నగదు తీసుకునే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పలు బ్యాంకుల ATMలు ఇప్పుడు UPI ఆధారిత కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ సదుపాయాన్ని అందిస్తున్నాయి.మరింత చదవండి

Source link