PM Modi: ఇప్పుడే ఎన్నికలు జరిగితే మళ్లీ మోదీకే జై.. ఎన్డీఏ ఖాతాలో 326 సీట్లు! |


Last Updated:

దేశంలో ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే మళ్లీ ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఇండియా టుడే – సీఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ తాజా సర్వే స్పష్టం చేసింది. ప్రధాని మోదీకి ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని వెల్లడించింది.

News18
News18

దేశంలో నేడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే-సీఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ (MOTN) తాజా సర్వేలో తేలింది. 2024 లోక్‌సభ ఎన్నికల కంటే ఎన్డీఏ కూటమి తన బలాన్ని మరింత పెంచుకుంటుందని ఈ సర్వే స్పష్టం చేసింది. ఆగస్టు 2026 నాటి పరిస్థితుల ఆధారంగా చేసిన ఈ అధ్యయనంలో.. బీజేపీ సొంతంగా 261 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేశారు. ఇది తాజా ఎన్నికల్లో వచ్చిన 240 సీట్ల కంటే చాలా ఎక్కువ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 August 2026, 9:53 pm Digital Edition : Prabhanews
PM Modi: ఇప్పుడే ఎన్నికలు జరిగితే మళ్లీ మోదీకే జై.. ఎన్డీఏ ఖాతాలో 326 సీట్లు! |

Last Updated:Aug 27, 2026 9:02 PM ISTదేశంలో ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే మళ్లీ ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఇండియా టుడే - సీఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ తాజా సర్వే స్పష్టం చేసింది. ప్రధాని మోదీకి ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని వెల్లడించింది.News18దేశంలో నేడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే-సీఓటర్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' (MOTN) తాజా సర్వేలో తేలింది. 2024 లోక్‌సభ ఎన్నికల కంటే ఎన్డీఏ కూటమి తన బలాన్ని మరింత పెంచుకుంటుందని ఈ సర్వే స్పష్టం చేసింది. ఆగస్టు 2026 నాటి పరిస్థితుల ఆధారంగా చేసిన ఈ అధ్యయనంలో.. బీజేపీ సొంతంగా 261 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేశారు. ఇది తాజా ఎన్నికల్లో వచ్చిన 240 సీట్ల కంటే చాలా ఎక్కువ.మరింత చదవండి

Source link