Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్‌కు సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.37,700 కోట్లతో సరికొత్త రికార్డ్! | బిజినెస్
Last Updated:Aug 28, 2026 5:43 PM IST Jio Platforms IPO: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు కీలకమైన ముందడుగు పడింది. సుమారు రూ.37,700 కోట్ల భారీ పబ్లిక్ ఇష్యూకు సెబీ ఆమోదం లభించింది. ఈ ఐపీఓ విజయవంతమైతే భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలిచే అవకాశం ఉంది. 2008 తర్వాత రిలయన్స్ గ్రూప్ నుంచి రానున్న తొలి ఐపీఓ కావడంతో ఇన్వెస్టర్లలోనూ భారీ ఆసక్తి నెలకొంది. News18…
