Maruti Car: ఈ మారుతీ కార్‌కి విదేశాల్లో ఫుల్ డిమాండ్… 90 దేశాలకు ఎక్స్‌పోర్ట్… ఎందుకంత క్రేజ్? | Huge Demand Overseas for This Maruti SUV |
స్మార్ట్‌ఫోన్‌లోని సుజుకి కనెక్ట్ యాప్ ద్వారా ఫ్రాంక్స్‌ను రిమోట్‌గా కూడా యాక్సెస్ చేయవచ్చు. దీనిని అనుకూలమైన స్మార్ట్‌వాచ్‌లతో కూడా ఉపయోగించొచ్చు. అలెక్సా స్కిల్ ద్వారా వాయిస్ కనెక్టివిటీ సదుపాయం కూడా ఉంది. యాప్ ద్వారా డోర్ లాక్, రిమోట్ ఏసీ కంట్రోల్ (ఆటోమేటిక్ వేరియంట్‌లో మాత్రమే), హెడ్‌ల్యాంప్స్ ఆఫ్, హజార్డ్ లైట్స్, అలారం వంటి వాటిని రిమోట్‌గా ఆపరేట్ చేయవచ్చు. సేఫ్టీ విషయానికి వస్తే ఫ్రాంక్స్ సుజుకి హియర్‌టెక్ట్ ప్లాట్‌ఫామ్‌పై తయారైంది. ఇందులో హై టెన్సైల్, అల్ట్రా-హై…
