రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల విద్యార్థినులతో ప్రధాని సరదాగా గడపగా, ఢిల్లీకి చెందిన తెలుగు విద్యార్థిని సాయి మధుమిత ఆయనకు స్వయంగా రాఖీ కట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Source link
ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తెలుగు విద్యార్థిని సాయి మధుమిత!
