భారత్‌ను చూసి ట్రంప్‌కు కొత్త ఆలోచన.. అమెరికాలో ఇక ఓటర్ ఐడీ తప్పనిసరేనా? |
Last Updated:Aug 18, 2026 5:48 PM IST అమెరికా ఎన్నికల వ్యవస్థలో భారీ మార్పులకు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తెరతీశారు. భారత్‌లోని ఓటర్ గుర్తింపు విధానాన్ని ఉదాహరణగా చూపిస్తూ ట్రంప్ ఎందుకు అమెరికాలో దేశవ్యాప్తంగా Voter ID నిబంధనలు కోరుతున్నారు? ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశవ్యాప్తంగా ఓటర్ ఐడీ నిబంధనలను అమలు చేయాలన్న తన డిమాండ్‌ను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. అమెరికా ఎన్నికల్లో ఓటర్ల గుర్తింపును మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని…
