నేపాల్-చైనా సరిహద్దులో కొండచరియల వల్ల ఏర్పడిన సరస్సు ఒక్కసారిగా పొంగిపొర్లుతోంది. దీంతో సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిచిపోయి, పరిసర ప్రాంతాలకు మళ్లీ వరద ముప్పు పొంచి ఉంది. నువాకోట్ జిల్లా ప్రజలు వెంటనే ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు.
Source link
