Epic Movie: 'ఎపిక్' మూవీ నుంచి మనసావాచా సాంగ్ రిలీజ్.. బ్యూటిఫుల్ మెలోడీ మామ..!
ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎపిక్’. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ’90స్ ఎ మిడిల్ క్లాస్’ బయోపిక్ వంటి సిరీస్‌ను రూపొందించిన ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రతీ కంటెంట్ జనాలకు మాములుగా ఎక్కలేదు. ఈ సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి మనసా వాచ సాంగ్‌ను రిలీజ్ సాంగ్ మాత్రం బ్యూటిపుల్‌గా ఉంది. హేషమ్ అబ్దుల్ వాహద్ స్వర పరిచిన…
