ప్రభన్యూస్

India GDP growth: భారత్ GDP దూకుడుపై మోదీ హర్షం.. ప్రతికూల అంచనాలు పటాపంచలు | బిజినెస్


Last Updated:

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి.. చమురు ధరల షాక్‌లు.. సరఫరా గొలుసు సమస్యలు.. అయినా భారత్ మాత్రం వెనక్కి తగ్గలేదు! RBI అంచనాలను దాటి తొలి త్రైమాసికంలో GDP వృద్ధి చెందింది. ఈ గణాంకాలపై ప్రధాని మోదీ ఎందుకు ‘India bloomed’ అంటూ వ్యాఖ్యానించారు? అసలు ఈ వృద్ధి వెనుక ఉన్న కీలక గణాంకాలేంటి?

News18
News18

India GDP Growth: భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి దూసుకెళ్లింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో దేశ వాస్తవ జీడీపీ (GDP) 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన 7 శాతం కంటే ఇది ఎక్కువ కావడం విశేషం. సోమవారం, ఆగస్టు 31, 2026న విడుదలైన గణాంకాలపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ, ఆర్థిక వృద్ధిని విమర్శించిన వారిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 August 2026, 5:38 pm Digital Edition : Prabhanews
India GDP growth: భారత్ GDP దూకుడుపై మోదీ హర్షం.. ప్రతికూల అంచనాలు పటాపంచలు | బిజినెస్

Last Updated:Aug 31, 2026 5:37 PM ISTప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి.. చమురు ధరల షాక్‌లు.. సరఫరా గొలుసు సమస్యలు.. అయినా భారత్ మాత్రం వెనక్కి తగ్గలేదు! RBI అంచనాలను దాటి తొలి త్రైమాసికంలో GDP వృద్ధి చెందింది. ఈ గణాంకాలపై ప్రధాని మోదీ ఎందుకు ‘India bloomed’ అంటూ వ్యాఖ్యానించారు? అసలు ఈ వృద్ధి వెనుక ఉన్న కీలక గణాంకాలేంటి?
News18India GDP Growth: భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి దూసుకెళ్లింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో దేశ వాస్తవ జీడీపీ (GDP) 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన 7 శాతం కంటే ఇది ఎక్కువ కావడం విశేషం. సోమవారం, ఆగస్టు 31, 2026న విడుదలైన గణాంకాలపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ, ఆర్థిక వృద్ధిని విమర్శించిన వారిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.మరింత చదవండి

Source link