సాధారణ యూపీఐ లావాదేవీకి ఒక్కో ట్రాన్సాక్షన్‌పై సాధారణంగా రూ.1 లక్ష వరకు పరిమితి ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక అవసరాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), ఎన్‌పీసీఐ ఎక్కువ లిమిట్‌కు అనుమతి ఇచ్చాయి. క్యాపిటల్ మార్కెట్లు, ఐపీఓ సబ్‌స్క్రిప్షన్లు, లోన్ కలెక్షన్లు, ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ వంటి వాటికి ఎక్కువ మొత్తంలో చెల్లించే అవకాశం ఉంది. అయితే ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐ కొన్ని ప్రత్యేక అవసరాల కోసం ఈ పరిమితిని క్రమంగా పెంచాయి. క్యాపిటల్ మార్కెట్లు, ఐపీఓ అప్లికేషన్లు, లోన్ కలెక్షన్లు, ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ వంటి ఎంపిక చేసిన విభాగాల్లో ఎక్కువ లిమిట్ వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
