ఇరాన్‌కు ఇదే చివరి అవకాశం.. ఒప్పందం కుదరకపోతే తీవ్ర చర్యలు: ట్రంప్ హెచ్చరిక |
Last Updated:Aug 04, 2026 6:44 AM IST ట్రంప్ ఇరాన్‌కు అణు ఒప్పందంపై చివరి అవకాశం ఇచ్చారు. చర్చలు విఫలమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయకుండా నిరోధించడమే లక్ష్యం. TRUMP (ANI) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కొనసాగుతున్న అణు చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ డీసీలో ఆగస్టు 4 (స్థానిక కాలమానం ప్రకారం ఆగస్టు 3) ఓవల్ ఆఫీస్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇరాన్‌కు అనుకూల…
