ప్రభన్యూస్

Unified Pension Scheme: పెన్షన్ స్కీమ్‌పై కేంద్రం కీలక ప్రకటన.. ఉద్యోగులు తప్పక తెలుసుకోవాల్సిందే! |

ఇప్పటికే ఎంతమంది UPSను ఎంచుకున్నారు?ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం, 2026 జూలై 19 నాటికి మొత్తం 1,18,195 మంది UPSను ఎంచుకున్నారు. వీరిలో ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు, కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారు, అలాగే మాజీ ఉద్యోగులు కూడా ఉన్నారు. UPSకు మారేందుకు ప్రభుత్వం తొలుత నిర్ణయించిన గడువును ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు 2025 నవంబర్ 30 వరకు పొడిగించింది. దీంతో మరింత మంది ఉద్యోగులకు ఈ అవకాశాన్ని వినియోగించుకునే వీలు కలిగింది. Source…

Read Full News

Life Insurance: లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై కేంద్రం కీలక ప్రకటన.. పాలసీలు మధ్యలోనే క్యాన్సిల్ చేస్తున్న ప్రజలు.. ఎందుకంటే? |

పాలసీలను మధ్యలోనే సరెండర్ చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని బీమా నియంత్రణ సంస్థ IRDAI తెలిపింది. పాలసీ కొనుగోలు సమయంలో ఉత్పత్తి సరైన విధంగా అర్థం కాకపోవడం, ప్రీమియం చెల్లించే ఆర్థిక సామర్థ్యం తగ్గిపోవడం, పాలసీదారుల అంచనాలకు అనుగుణంగా ప్రయోజనాలు లేకపోవడం, తప్పుదారి పట్టించే అమ్మకాలు (Mis-selling), బీమా ఉత్పత్తులపై సరైన అవగాహన లేకపోవడం, అలాగే వ్యక్తిగత ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వంటి అంశాలు ఇందుకు ప్రధాన కారణాలుగా గుర్తించింది. ఈ ధోరణిని IRDAI నిరంతరం పర్యవేక్షిస్తోందని…

Read Full News

Bitcoin Investment: జీవితమంతా సంపాదించింది 7 నిమిషాల్లో మాయం… బిట్‌కాయిన్‌లో రూ.10 కోట్లు హాంఫట్ | బిజినెస్

Last Updated:Aug 03, 2026 1:54 PM IST Bitcoin Investment | క్రిప్టోకరెన్సీ పెట్టుబడులు పెట్టే వారికి ఈ ఘటన పెద్ద షాక్‌గా మారింది. కోల్డ్‌కార్డ్ హార్డ్‌వేర్ వాలెట్లలో భద్రంగా ఉంచిన బిట్‌కాయిన్ కూడా ప్రమాదంలో పడొచ్చనే ఆందోళన పెరిగింది. కొందరు పెట్టుబడిదారులు తమ జీవితకాల పొదుపులను కొద్ది నిమిషాల్లోనే కోల్పోయామని చెబుతున్నారు. Bitcoin Investment: జీవితమంతా సంపాదించింది 7 నిమిషాల్లో మాయం… బిట్‌కాయిన్‌లో రూ.10 కోట్లు హాంఫట్ (ప్రతీకాత్మక చిత్రం) కోల్డ్‌కార్డ్ హార్డ్‌వేర్ బిట్‌కాయిన్…

Read Full News

Gold Loans: బంగారం ఉంటే చాలు.. గోల్డ్ లోన్స్ కోసం క్యూ కడుతున్న ప్రజలు.. కేంద్రం ఏం చెప్పిందంటే? |

బంగారం వేలంపాటలకు సంబంధించి రాష్ట్రాల వారీగా లేదా సంవత్సరాల వారీగా ప్రత్యేక గణాంకాలు RBI వద్ద లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ, రుణగ్రహీతలు ఇబ్బందికర పరిస్థితుల్లో తమ బంగారాన్ని కోల్పోకుండా ఉండేందుకు RBI పలు రక్షణ చర్యలను అమలు చేస్తోందని వెల్లడించింది. ఈ చర్యల్లో ముఖ్యంగా, వేలానికి ముందు రుణగ్రహీతలకు తగినంత ముందస్తు నోటీసు ఇవ్వడం, తాకట్టు బంగారం ప్రస్తుత మార్కెట్ విలువలో కనీసం 90 శాతం రిజర్వ్ ధరను నిర్ణయించడం, బకాయిలను సర్దుబాటు చేసిన…

Read Full News

Giant Banana: ఈ అరటి పండు ఒక్కటి తింటే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిన్నట్లే.. దాని బరువు, ఎత్తు తెలిస్తే షాక్ అవుతారు |

సాధారణంగా మనం తినే అరటి పండ్లలాగా ఇవి విత్తనాలు లేనివి కావు. ఈ పండ్లలో పెద్ద పరిమాణంలో ఉండే నల్లటి విత్తనాలు ఉంటాయి. పండు పండినప్పుడు గుజ్జు మెత్తగా, కాస్త తీపిగా ఉన్నప్పటికీ, విత్తనాలు ఎక్కువ ఉండటం వల్ల వీటిని నేరుగా తినడం కంటే విత్తనాలు తీసి స్థానికులు తింటారు. ఇవి ఎక్కువగా దట్టమైన వర్షారణ్యాలలో, సముద్ర మట్టానికి 1,200 నుండి 2,000 మీటర్ల ఎత్తులో ఉండే పర్వత ప్రాంతాలలో మాత్రమే పెరుగుతాయి. చల్లని, అధిక తేమ…

Read Full News

EPFO Pension: రూ.1,000 పెన్షన్ వద్దు.. రూ.7,500 కావాలి.. కేంద్రానికి పెన్షనర్ల డిమాండ్ | బిజినెస్

Last Updated:Aug 03, 2026 3:12 PM IST EPFO Pension: ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS-95) కింద కనీస నెలసరి పెన్షన్‌ను రూ.7,500కు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈపీఎస్-95 జాతీయ ఆందోళన కమిటీ ఆగస్టు 5న దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ తమ డిమాండ్లపై నిర్ణయం తీసుకోకపోవడంతో వేలాది మంది పెన్షనర్లు ఆందోళనలో పాల్గొననున్నారు. News18 ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS-95) కింద కనీస నెలసరి పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.7,500కు పెంచాలని…

Read Full News

Kerala Floods: కేరళలో కుండపోత.. వరద బీభత్సానికి 15 మంది మృత్యువాత! |

Last Updated:Aug 03, 2026 3:25 PM IST కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు తీవ్రంగా వణికిస్తున్నాయి. కుండపోత వానల కారణంగా ఇప్పటివరకు 15 మంది మృత్యువాత పడగా.. 11 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. AI Image కేరళలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వర్షాల ధాటికి నదులు ఉప్పొంగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వానల…

Read Full News

పెరుగుతున్న ధరలపై కేంద్రం కీలక ప్రకటన… కారణాలివే | Global Commodity and Energy Costs Push Wholesale Inflation to 9.87% in June says Government |

ఉదాహరణకు, ఒక సంవత్సరం క్రితం ఒక టన్ను ఇనుము ధర రూ.50,000 ఉంటే, ఇప్పుడు అదే ఇనుము ధర రూ.55,000కు పెరిగిందనుకుందాం. ఇలాంటి ధరల పెరుగుదలను హోల్‌సేల్ స్థాయిలో లెక్కిస్తారు. హోల్‌సేల్ ద్రవ్యోల్బణంలో ప్రధానంగా ఆహార పదార్థాలు, ముడి పదార్థాలు, పెట్రోల్, డీజిల్, విద్యుత్, లోహాలు, కెమికల్స్ వంటి వస్తువుల ధరల మార్పులను పరిగణలోకి తీసుకుంటారు. అయితే హోల్‌సేల్ ద్రవ్యోల్బణం సాధారణ ప్రజలు దుకాణాల్లో చెల్లించే ధరలను నేరుగా చూపించదు. పరోక్షంగా చూపించే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక…

Read Full News

Mrunal Thakur Dance Video: పింక్ కలర్ శారీలో మృణాల్‌ ఠాకూర్‌ మాస్ డ్యాన్స్.. ఏమాటకు ఆమాట పాప మాత్రం డ్యాన్స్ ఇరగ్గొట్టేసింది..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 03, 2026 6:01 PM IST సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో ఎందుకు వైరల్ అవుతుందో అస్సలు చెప్పలేం. అలాంటిదే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. టాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్‌కు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది. News18 సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో ఎందుకు వైరల్ అవుతుందో అస్సలు చెప్పలేం. అలాంటిదే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాను…

Read Full News

Heavy Rains In Assam | అస్సాంలో వర్ష బీభత్సం.. రోడ్లన్నీజలమయం !

అస్సాంలోని గువాహటి నగరంలో భారీ వర్షాలు కురవడంతో పంజాబారి ప్రాంతం జలమయమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా రహదారులపై భారీగా నీరు నిలిచి, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. Source link

Read Full News