ప్రభన్యూస్

‎Gunde Ninda Gudigantalu Serial August 4th Episode: రోహిణికి బాలు శాపం.. దొంగలను పట్టుకున్న మీనా.. చివరి ట్విస్ట్ అదిరింది |


Gunde Ninda Gudigantalu Serial August 4th Episode: 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో.. బాలు గురించి మనోజ్ చెప్పిన మాటలను నమ్మిన మీనా, బాలు నిజంగానే మందు తాగాడని కోపంతో నిలదీయడానికి వెళ్తుంది. అదే సమయంలో వంటగదిలో ఉన్న బాలుపై అనుకోకుండా కొందరు తాగుబోతుల చేతిలోని మద్యం పడటం, బాలు కేవలం ఆవకాయ పచ్చడిని రుచి చూస్తూ ఉండటం మీనా కంటపడతాయి. ఈ రెండింటినీ కలిపి చూసిన మీనా, బాలు తాగాడని గట్టిగా ఫిక్స్ అయ్యి అందరి ముందూ అతడిపై సీరియస్ అవుతుంది. రవి కూడా అన్నయ్యను అనుమానించడంతో బాలు బాగా ఫీల్ అవుతాడు. (Photo Credit: Gunde Ninda Gudigantalu Serial Star maa, Jio + Hotstar)Gunde Ninda Gudigantalu Serial August 4th Episode: 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో.. బాలు గురించి మనోజ్ చెప్పిన మాటలను నమ్మిన మీనా, బాలు నిజంగానే మందు తాగాడని కోపంతో నిలదీయడానికి వెళ్తుంది. అదే సమయంలో వంటగదిలో ఉన్న బాలుపై అనుకోకుండా కొందరు తాగుబోతుల చేతిలోని మద్యం పడటం, బాలు కేవలం ఆవకాయ పచ్చడిని రుచి చూస్తూ ఉండటం మీనా కంటపడతాయి. ఈ రెండింటినీ కలిపి చూసిన మీనా, బాలు తాగాడని గట్టిగా ఫిక్స్ అయ్యి అందరి ముందూ అతడిపై సీరియస్ అవుతుంది. రవి కూడా అన్నయ్యను అనుమానించడంతో బాలు బాగా ఫీల్ అవుతాడు. (Photo Credit: Gunde Ninda Gudigantalu Serial Star maa, Jio + Hotstar)

Gunde Ninda Gudigantalu Serial August 4th Episode: ‘గుండె నిండా గుడిగంటలు’ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో.. బాలు గురించి మనోజ్ చెప్పిన మాటలను నమ్మిన మీనా, బాలు నిజంగానే మందు తాగాడని కోపంతో నిలదీయడానికి వెళ్తుంది. అదే సమయంలో వంటగదిలో ఉన్న బాలుపై అనుకోకుండా కొందరు తాగుబోతుల చేతిలోని మద్యం పడటం, బాలు కేవలం ఆవకాయ పచ్చడిని రుచి చూస్తూ ఉండటం మీనా కంటపడతాయి. ఈ రెండింటినీ కలిపి చూసిన మీనా, బాలు తాగాడని గట్టిగా ఫిక్స్ అయ్యి అందరి ముందూ అతడిపై సీరియస్ అవుతుంది. రవి కూడా అన్నయ్యను అనుమానించడంతో బాలు బాగా ఫీల్ అవుతాడు. (Photo Credit: Gunde Ninda Gudigantalu Serial Star maa, Jio + Hotstar)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 August 2026, 8:37 am Digital Edition : Prabhanews
‎Gunde Ninda Gudigantalu Serial August 4th Episode: రోహిణికి బాలు శాపం.. దొంగలను పట్టుకున్న మీనా.. చివరి ట్విస్ట్ అదిరింది |

Gunde Ninda Gudigantalu Serial August 4th Episode: 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో.. బాలు గురించి మనోజ్ చెప్పిన మాటలను నమ్మిన మీనా, బాలు నిజంగానే మందు తాగాడని కోపంతో నిలదీయడానికి వెళ్తుంది. అదే సమయంలో వంటగదిలో ఉన్న బాలుపై అనుకోకుండా కొందరు తాగుబోతుల చేతిలోని మద్యం పడటం, బాలు కేవలం ఆవకాయ పచ్చడిని రుచి చూస్తూ ఉండటం మీనా కంటపడతాయి. ఈ రెండింటినీ కలిపి చూసిన మీనా, బాలు తాగాడని గట్టిగా ఫిక్స్ అయ్యి అందరి ముందూ అతడిపై సీరియస్ అవుతుంది. రవి కూడా అన్నయ్యను అనుమానించడంతో బాలు బాగా ఫీల్ అవుతాడు. (Photo Credit: Gunde Ninda Gudigantalu Serial Star maa, Jio + Hotstar)

Source link