Makutam Trailer: విశాల్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మకుటం.. అంచనాలు పెంచేసిన ట్రైలర్ | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Aug 09, 2026 1:37 PM IST హీరోగా, దర్శకుడిగా విశాల్ చేస్తున్న కొత్త చిత్రం ‘మకుటం’పై ముందు నుంచే హైప్ ఉంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. News18 హీరోగా, దర్శకుడిగా విశాల్ చేస్తున్న కొత్త చిత్రం ‘మకుటం’పై ముందు నుంచే హైప్ ఉంది. ఈ మూవీ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ స్వర్గీయ ఆర్ బీ చౌదరి నిర్మాణంలో రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో…
