ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తరచూ xలో రీల్స్ వీడియోలను ట్వీట్ చేస్తున్నారు. అదే వీడియోని ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయిస్తున్నారు. ఇలా చెయ్యడం ద్వారా తాను జెన్ జీ యువతకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు బీజేపీ ఎంపీలు కూడా పని మొదలుపెట్టారు.
Source link
మోదీ బాటలో బీజేపీ ఎంపీలు.. యువతకు చేరువయ్యేందుకు ఇన్స్టాగ్రామ్లో ప్రచారం
