భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) విధానం అందుబాటులోకి రావడంతో ఎలక్ట్రిక్ కార్ల ప్రారంభ ధరలు సగానికి పైగా తగ్గి, సామాన్యులకు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు, అత్యుత్తమ భద్రత మరియు అద్భుతమైన డ్రైవింగ్ రేంజ్‌తో భారత రోడ్లపై సందడి చేస్తున్న టాప్ 4 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్ల సమగ్ర వివరాలు ఇక్కడ పరిశీలించండి.
Source link
EV Car: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 421 కిలోమీటర్లు.. భారతదేశంలో అత్యంత చౌకైన ఈవీ కార్లు ఇవే
