Viral Riddle: రాత్రి పడుకునే ముందు అందరూ తీసేస్తారు.. ఉదయం లేవగానే మళ్లీ వేసుకుంటారు.. ఏంటో తెలుసా? | ట్రెండింగ్
Last Updated:Aug 09, 2026 11:06 AM IST Viral Riddle: రాత్రి పడుకునే ముందు తీసేసి ఉదయం లేవగానే వేసుకునే ఆ విచిత్రమైన వస్తువు ఏంటో తెలుసా? నెట్టింట హల్‌చల్ చేస్తున్న వైరల్ పొడుపు కథ వెనుక ఉన్న అసలైన సమాధానం ఇక్కడ చూడండి.. News18 Viral Riddle: మన చిన్నతనంలో అమ్మమ్మలు, తాతయ్యలు రాత్రి వేళల్లో సరదాగా పొడుపుకథలు అడుగుతుండేవారు. ఇవి కేవలం కాలక్షేపానికి మాత్రమే కాకుండా ఆలోచనా శక్తిని, విశ్లేషణ సామర్థ్యాన్ని పెంచడానికి ఎంతగానో…
