Health Tips: కరివేపాకు మహిమ.. ఖాళీ కడుపుతో 3 ఆకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? | లైఫ్ స్టైల్
Last Updated:Aug 11, 2026 3:40 PM IST ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కేవలం మూడు కరివేపాకు ఆకులు నమిలి తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు లవనీత్ బాత్రా చెబుతున్నారు. News18 కరివేపాకు మన వంటగదిలో సులభంగా దొరికే ఒక సాధారణ ఆకు అయినప్పటికీ, ఇందులో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అసాధారణమైనవి. అందుకే ఆయుర్వేదంలో కరివేపాకును ఒక సహజ ఔషధంగా భావిస్తారు. చాలా మంది కరివేపాకును వంటల్లో రుచి,…
