చాలా మంది తమ మెయిల్ ద్వారా సోషల్ మీడియాలోనే ఎన్ని ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయో అన్నింట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, ఫ్రెండ్ రిక్వెస్ట్ లేదంటే తెలిసిన వాళ్లకు తమ ఐడీ పంపి ఫాలోవర్స్‌గా మార్చుకోవడమే పని పెట్టుకుంటున్నారు. ఇందులో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి వాటిలో దూరిపోతుంటారు. ప్రొఫైల్ లాక్, పబ్లిక్ డొమైన్ అంటూ వాళ్ల అప్డేట్స్ అన్నీ అందరికి కనిపించేలా కొందరు.. కేవలం తెలిసిన వాళ్లకే కనిపించేలా కొందరు సెట్టింగ్స్ పెట్టుకుంటారు.(Photo: File)
