Petrol Price Today:పెట్రోల్ రేట్లలో మార్పు ఉందా? తెలుగు రాష్ట్రాల్లో నేటి ఇంధన ధరలు ఇవే | బిజినెస్
Last Updated:Aug 07, 2026 6:12 AM IST Petrol Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ప్రభావంతో దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 7కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత…
