ప్రభన్యూస్

iPhone Offer: ఆఫర్‌లో ఐఫోన్ కొనాలనుకునేవారికి లాస్ట్ ఛాన్స్… ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డీల్

iPhone Offer | మీరు ఆఫర్‌లో ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్‌లపై అదిరిపోయే ఆఫర్స్ లభిస్తున్నాయి. కేవలం రూ.52 వేలకే ఐఫోన్ కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి. Source link

Read Full News

Star Hero Wife: పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య ఎవరో తెలుసా? ఆమె బ్యాగ్రౌండ్ చూస్తే షాకవుతారు |

పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) అద్భుతమైన యాక్టింగ్‌, డైరెక్షన్, స్క్రీన్-ప్రెజెన్స్‌తో మలయాళం, తమిళం, తెలుగు, హిందీ ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు. ఇప్పటికే 100కి పైగా సినిమాల్లో నటించాడు. మలయాళంలో ఎన్నో సూపర్‌ డూపర్‌ హిట్లు అందించినా, సలార్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులు అందరికీ పరిచయం అయ్యాడు. సలార్‌తో పాటు సొంతంగా డైరెక్షన్‌ చేసిన ఎల్‌2: ఎంపురాన్‌ ప్రమోషన్స్‌ కోసం తెలుగులో చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అందులో తన పర్సనల్‌ లైఫ్‌, కెరీర్‌ గురించి చాలా ఆసక్తికర విషయాలు షేర్‌…

Read Full News

Cleaning Tips: ఎంత ఉతికినా డోర్ మ్యాట్ నల్లగానే ఉంటుందా? ఇలా శుభ్రం చేస్తే నిమిషాల్లో క్లీన్! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 07, 2026 12:41 PM IST దుర్వాసన రావడం, బూజు పట్టడం, క్రిములు పెరగడం వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఖరీదైన క్లీనింగ్ ఉత్పత్తులు కొనాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే ఉండే కొన్ని సాధారణ వస్తువులతో డోర్ మ్యాట్‌ను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. News18 ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే బయట నుంచి ఇంట్లోకి వచ్చే దుమ్ము, ధూళి, బురద, బ్యాక్టీరియా, క్రిములు మొదటగా పేరుకుపోయేది ఇంటి…

Read Full News

PM Modi Special Aircraft Team: ప్రధాని మోదీ టూర్ విమానంలో ఎవరెవరు ఉంటారు? లోపలి వ్యవస్థ ఎలా ఉంటుంది? |

Last Updated:Aug 07, 2026 11:31 AM IST PM Modi Special Aircraft Team: మనం గమనిస్తే, ప్రధాని మోదీ విమానం ఎక్కే ముందు అందరికీ అభివాదం చేస్తారు. తర్వాత లోపలికి వెళ్తారు. అందువల్ల ఆ విమానంలో ఆయన ఒక్కరే ప్రయాణిస్తారేమో అని మనం అనుకుంటాం. కానీ.. అసలు విషయం వేరే ఉంది. పెద్ద వ్యవస్థే ఉంది. ఆ వివరాలు మీ కోసం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో ప్రయాణించే…

Read Full News

UPI Charges: యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన | UPI Payments to Remain Free for Users? FM Clarifies on Proposed MDR Framework |

ఎండీఆర్ వల్ల బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు మౌలిక సదుపాయాలు, కొత్త ఆవిష్కరణలు, భద్రత కోసం మరిన్ని పెట్టుబడులు పెట్టగలవని తెలిపారు. ఈ పెట్టుబడుల వల్ల యూపీఐ వినియోగదారులందరికీ ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. పార్లమెంట్‌లో ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్ ఆమోదం పొందిన తర్వాతే ఎండీఆర్‌పై కమిటీ నిర్ణయం తీసుకుంటుందని సీతారామన్ మరోసారి స్పష్టం చేశారు. జూలై 20 నుంచి ప్రారంభమైన వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు ప్రభావితమయ్యాయని సీతారామన్…

Read Full News

Pallaburusu Trailer: పళ్లబురుసు ట్రైలర్ రిలీజ్.. భలే ఉంది మావ వీడియో..!

టూత్ బ్రష్ కొనివ్వలేదని ఓ ముసలాయన, తన కొడుకుపైనే పోలీస్ కేసు పెడితే.. ఈ ఆసక్తికర పాయింట్ తీసుకొని పళ్లబురుసు అనే సినిమా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులోని సన్నివేశాలు చూస్తుంటే ఇది తండ్రి కొడుకు మధ్య సాగే భావోద్వేగ కథ అని తెలుస్తోంది. ‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఉదయ్ చౌహాన్ దర్శకుడు. ఆగస్టు 14 న ఈ మూవీ…

Read Full News

Trump Says Iran War : ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్తో జరుగుతున్న యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధం “చాలా త్వరలోనే ముగుస్తుంది” అని, ఇరాన్ ఎక్కువ కాలం పోరాడలేదని ఆయన ఓవల్ ఆఫీస్లో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. Source link

Read Full News

Gold Rate Today: బంగారానికి రెక్కలు.. భారీగా పెరిగిన పసిడి, సిల్వర్.. నేటి ధరలు ఇవే | బిజినెస్

Last Updated:Aug 07, 2026 9:09 AM IST Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు (ఆగస్టు 7) బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. Gold Price దేశంలో పసిడి పరుగులు పెడుతోంది. మొన్నటి వరకు నేల చూపులు చూసిన బంగారం…

Read Full News

CM Vijay: థియేటర్స్‌లో జన నాయగన్ మిస్సయ్యారా? అయితే ఓటీటీ లోకి వచ్చేస్తోంది.. బీ రెడీ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 07, 2026 9:40 AM IST తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’. థియేటర్స్ లో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ ఇస్తోంది. News18 తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’). రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టడానికి ముందు విజయ్ నటించిన సినిమా కావడంతో, మొదటి…

Read Full News

మార్నింగ్ వాక్‌లోనే ప్రజల సమస్యలపై ఫోకస్.. రూ.100 కోట్లతో ఏదులాపురాన్ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి పొంగులేటి

మార్నింగ్ వాక్‌లోనే ప్రజల సమస్యలపై ఫోకస్.. రూ.100 కోట్లతో ఏదులాపురాన్ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి పొంగులేటి ప్రభ న్యూస్, ఖమ్మం రూరల్ (ఏదులాపురం), ఆగస్టు 7: ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌళిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు.శుక్రవారం…

Read Full News