తిరుపతి వెళ్లేవారికి శుభవార్త.. హైదరాబాద్ నుంచి నేరుగా రోజువారీ విమాన సర్వీస్.. మీ బడ్జెట్‌లో! | బిజినెస్
Last Updated:Aug 06, 2026 6:52 PM IST హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే భక్తులు, పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 1, 2026 నుంచి రోజువారీ నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించడంతో పాటు హైదరాబాద్–చెన్నై నాన్‌స్టాప్ విమానాలను కూడా పునఃప్రారంభిస్తోంది. News18 Hyderabad Tirupati Flights: దక్షిణ భారతదేశంలో తన విమాన సర్వీసులను మరింత విస్తరించే దిశగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి…
