ప్రభన్యూస్

White Eggs VS Brown Eggs: తెల్ల గుడ్డు మంచిదా? బ్రౌన్ ఎగ్ మంచిదా? ఏది తింటే ఎక్కువ ప్రయోజనాలో తెలుసా? |


2. పోషక విలువల మధ్య తేడా ఎంత?... పోషకాల విషయానికి వస్తే సైన్స్ ప్రకారం తెల్ల గుడ్డుకు, బ్రౌన్ ఎగ్‌కు మధ్య చెప్పుకోదగ్గ పెద్ద తేడా ఏమీ లేదు. రెండింటిలోనూ లభించే పోషకాలు దాదాపు సమానంగా ఉంటాయి.. రెండింటిలోనూ సుమారు 70 నుండి 75 క్యాలరీలు ఉంటాయి. ఒక మధ్యస్థ పరిమాణం గుడ్డులో దాదాపు 6 గ్రాముల నాణ్యమైన ప్రొటీన్ లభిస్తుంది. విటమిన్ బి12, విటమిన్ డి, కోలిన్, రిబోఫ్లావిన్, సెలీనియం వంటి కీలక పోషకాలు రెండింటిలోనూ ఒకే పరిమాణంలో ఉంటాయి. కేవలం గుడ్డు పెంకు రంగును బట్టి పోషకాలు మారవు.. కోడికి వేసే దాణా నాణ్యతపైనే పోషకాలు ఆధారపడి ఉంటాయి.2. పోషక విలువల మధ్య తేడా ఎంత?... పోషకాల విషయానికి వస్తే సైన్స్ ప్రకారం తెల్ల గుడ్డుకు, బ్రౌన్ ఎగ్‌కు మధ్య చెప్పుకోదగ్గ పెద్ద తేడా ఏమీ లేదు. రెండింటిలోనూ లభించే పోషకాలు దాదాపు సమానంగా ఉంటాయి.. రెండింటిలోనూ సుమారు 70 నుండి 75 క్యాలరీలు ఉంటాయి. ఒక మధ్యస్థ పరిమాణం గుడ్డులో దాదాపు 6 గ్రాముల నాణ్యమైన ప్రొటీన్ లభిస్తుంది. విటమిన్ బి12, విటమిన్ డి, కోలిన్, రిబోఫ్లావిన్, సెలీనియం వంటి కీలక పోషకాలు రెండింటిలోనూ ఒకే పరిమాణంలో ఉంటాయి. కేవలం గుడ్డు పెంకు రంగును బట్టి పోషకాలు మారవు.. కోడికి వేసే దాణా నాణ్యతపైనే పోషకాలు ఆధారపడి ఉంటాయి.

2. పోషక విలువల మధ్య తేడా ఎంత?… పోషకాల విషయానికి వస్తే సైన్స్ ప్రకారం తెల్ల గుడ్డుకు, బ్రౌన్ ఎగ్‌కు మధ్య చెప్పుకోదగ్గ పెద్ద తేడా ఏమీ లేదు. రెండింటిలోనూ లభించే పోషకాలు దాదాపు సమానంగా ఉంటాయి.. రెండింటిలోనూ సుమారు 70 నుండి 75 క్యాలరీలు ఉంటాయి. ఒక మధ్యస్థ పరిమాణం గుడ్డులో దాదాపు 6 గ్రాముల నాణ్యమైన ప్రొటీన్ లభిస్తుంది. విటమిన్ బి12, విటమిన్ డి, కోలిన్, రిబోఫ్లావిన్, సెలీనియం వంటి కీలక పోషకాలు రెండింటిలోనూ ఒకే పరిమాణంలో ఉంటాయి. కేవలం గుడ్డు పెంకు రంగును బట్టి పోషకాలు మారవు.. కోడికి వేసే దాణా నాణ్యతపైనే పోషకాలు ఆధారపడి ఉంటాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 October 2026, 6:30 pm Digital Edition : Prabhanews
White Eggs VS Brown Eggs: తెల్ల గుడ్డు మంచిదా? బ్రౌన్ ఎగ్ మంచిదా? ఏది తింటే ఎక్కువ ప్రయోజనాలో తెలుసా? |

2. పోషక విలువల మధ్య తేడా ఎంత?... పోషకాల విషయానికి వస్తే సైన్స్ ప్రకారం తెల్ల గుడ్డుకు, బ్రౌన్ ఎగ్‌కు మధ్య చెప్పుకోదగ్గ పెద్ద తేడా ఏమీ లేదు. రెండింటిలోనూ లభించే పోషకాలు దాదాపు సమానంగా ఉంటాయి.. రెండింటిలోనూ సుమారు 70 నుండి 75 క్యాలరీలు ఉంటాయి. ఒక మధ్యస్థ పరిమాణం గుడ్డులో దాదాపు 6 గ్రాముల నాణ్యమైన ప్రొటీన్ లభిస్తుంది. విటమిన్ బి12, విటమిన్ డి, కోలిన్, రిబోఫ్లావిన్, సెలీనియం వంటి కీలక పోషకాలు రెండింటిలోనూ ఒకే పరిమాణంలో ఉంటాయి. కేవలం గుడ్డు పెంకు రంగును బట్టి పోషకాలు మారవు.. కోడికి వేసే దాణా నాణ్యతపైనే పోషకాలు ఆధారపడి ఉంటాయి.

Source link