ప్రభన్యూస్

Yash: అల్లు అరవింద్‌‌కి గట్టి కౌంటర్ ఇచ్చాడుగా..! ఆ ఒక్క మాటతో దుమారం రేపిన యశ్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

కేజీఎఫ్ ఫేమ్ యశ్ తాజాగా చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. గతంలో నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు యశ్.

News18
News18

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ (KGF) సినిమాతో ‘రాకింగ్ స్టార్’ యశ్ (Yash) పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం ఆయన ‘టాక్సిక్’ (Toxic) సినిమా చిత్రీకరణలో అత్యంత బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో, గతంలో తన స్టార్‌డమ్‌ను ఉద్దేశించి ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలపై యశ్ తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ స్పందించారు. అత్యంత పరిణితితో ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 August 2026, 11:17 am Digital Edition : Prabhanews
Yash: అల్లు అరవింద్‌‌కి గట్టి కౌంటర్ ఇచ్చాడుగా..! ఆ ఒక్క మాటతో దుమారం రేపిన యశ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 17, 2026 11:08 AM ISTకేజీఎఫ్ ఫేమ్ యశ్ తాజాగా చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. గతంలో నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు యశ్. News18ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కేజీఎఫ్' (KGF) సినిమాతో 'రాకింగ్ స్టార్' యశ్ (Yash) పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం ఆయన 'టాక్సిక్' (Toxic) సినిమా చిత్రీకరణలో అత్యంత బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో, గతంలో తన స్టార్‌డమ్‌ను ఉద్దేశించి ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలపై యశ్ తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ స్పందించారు. అత్యంత పరిణితితో ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మరింత చదవండి

Source link