Folk Song: 11 లక్షలతో తీసిన 'బాసింగ బలాలే' సాంగ్‌కు.. ఎంత రెవెన్యూ వచ్చిందో తెలిస్తే జడుసుకుంటారు..!
ఒకప్పుడు ఫోక్ సాంగ్స్ అంటే కేవలం పల్లెల్లో మాత్రమే వినిపించేవి. అలాంటిది ఇప్పుడు రాష్ట్రాలు, దేశాలు కూడా దాటుతున్నాయి. అమలాపురం నుంచి అమెరికా వరకు అందరూ ఫోక్ సాంగ్స్‌కు వైబ్ అవుతున్నారు. Source link
