PM Modi: ప్రధాని మోదీకి ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం.. యురేనియం సరఫరాపై కీలక ఒప్పందం! |
Last Updated:Aug 30, 2026 3:20 PM IST ఉజ్బెకిస్తాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఓలి దారాజలీ దుస్త్‌లిక్’ లభించింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ఇరు దేశాలు యురేనియం సరఫరాతో పాటు పలు ఒప్పందాలు చేసుకున్నాయి. News18 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్తాన్ దేశపు అత్యున్నత పౌర పురస్కారం వరించింది. సెంట్రల్ ఆసియా పర్యటనలో భాగంగా ప్రస్తుతం తాష్కెంట్‌లో ఉన్న…
