ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో యస్ బ్యాంక్ భాగస్వామ్యం | YES BANK Partners with Indian Olympic Association | బిజినెస్
Last Updated:Jul 23, 2026 3:59 PM IST 2026 లో జరగబోయే నాలుగు ప్రధాన అంతర్జాతీయ క్రీడాటోర్నీలలో టీమ్ ఇండియాకు యస్ బ్యాంక్ మద్దతు అందిస్తుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) తో తమ దీర్ఘకాలిక సంబంధాన్ని మరింత బలపరుచుకుంటూ.. ఐచి-నాగోయాలో (Aichi-Nagoya) జరిగే ఆసియా క్రీడలకు ముందు భారత్-జపాన్ సంబంధాలను బలోపేతం చేసేందుకు తోడ్పడుతుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో యస్ బ్యాంక్ భాగస్వామ్యం భారతదేశపు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో అగ్రగామి అయిన యస్ బ్యాంక్,…
