ప్రభన్యూస్

Dharmendra Pradhan: “జులై 29వ తేదీ ప్రతి ఒక్కరికీ ఒక ముఖ్యమైన రోజు”.. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటన! |

ఈ నిరసనకు కొనసాగింపుగా, 20వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కార్యకర్తలు, విద్యార్థులు.. వేల మంది గుంపులుగా.. పార్లమెంటు వైపు మార్చ్ చేశారు. ఆ సమయంలో, పోలీసులు, భద్రతా దళాలు జరిపిన లాఠీచార్జిలో చాలా మంది విద్యార్థులు గాయపడగా, నిరసనకారుల ప్రతీకార దాడిలో పోలీసులు కూడా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చగా మారింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. Source link

Read Full News

పాత పెన్షన్ సాధన ఉద్యమానికి ఉద్యోగులంతా ఏకమవ్వాలి

పాత పెన్షన్ సాధన ఉద్యమానికి ఉద్యోగులంతా ఏకమవ్వాలి. ఆగస్టు 23న "హైదరాబాద్ చలో" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఎస్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం సీతాఫజ్ఞ పిలుపు ప్రభన్యూస్ కామారెడ్డి జిల్లా. రాష్ట్రస్థాయిలో పాత పెన్షన్ విధానం సాధన కోసం చేపడుతున్న ఉద్యమానికి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సహకరించి విజయవంతం చేయాలని టీఎస్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం సీతాఫజ్ఞ పిలుపునిచ్చారు.బుధవారం కామారెడ్డి పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా…

Read Full News

Open AI Hacking: ఏఐ ఎంత పనిచేసింది.! ఏకంగా మరో కంపెనీ ఏఐని హ్యాక్ చేసింది.! |

టెక్ ప్రపంచానికి ఇది ఒక లెసన్ లాంటిది. ఇలా ఏఐలు, ఏజెంట్లు, మోడల్స్‌ని సృష్టిస్తున్న కంపెనీలు.. సెక్యూరిటీ, సేఫ్టీ గార్డ్స్ విషయంలో కచ్చితమైన స్టాండర్డ్స్ పాటించాలి. కంట్రోల్ తప్పితే, ఎలాంటి ప్రమాదమైనా జరగవచ్చు. ఈ ఏజెంట్లు బ్యాంకులను దోచుకోవచ్చు, అణ్వాయుధాలను ప్రయోగించవచ్చు, నౌకలను ముంచవచ్చు, రోడ్డు ప్రమాదాలు జరిగేలా చెయ్యవచ్చు.. వాటికి ఏదైనా సాధ్యమే. అలా చెయ్యకుండా ఆపే కచ్చితమైన కంట్రోల్ ఉండి తీరాలి. ప్రపంచానికి రిస్క్ లేకుండా చూడాలి. (ప్రతీకాత్మక చిత్రం) Source link

Read Full News

Jana Nayagan Collections: జన నాయగన్ రచ్చ రంబోలా.. విడుదలకు ముందే ఈ సినిమా ఎంత వసూలు చేసిందో తెలుసా? |

విజయ్ హీరోగా నటించిన జన నాయగన్ సినిమా నేడే (జూలై 23) గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే భారీ రేంజ్ వసూళ్లు రాబట్టింది. విజయ్ సీఎం అయ్యాక వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, ప్రియమణి, ప్రకాష్ రాజ్, బాబీ డియోల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, అనిరుధ్ సంగీతం…

Read Full News

Dengue Alert: వర్షాకాలంలో డెంగ్యూ ముప్పు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకండి! | లైఫ్ స్టైల్

Last Updated:Jul 23, 2026 9:56 AM IST ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే చాలామంది దానిని సాధారణ సీజనల్ జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే రెండు లేదా మూడు రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గకపోతే వెంటనే  పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ లోకేంద్ర గుప్తా తెలిపారు. News18 ఎండల నుంచి కొంత ఉపశమనం లభించినప్పటికీ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు కూడా వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జ్వరం, జలుబు, దగ్గు,…

Read Full News

Murder: మర్డర్స్ చేయిస్తోన్న ఏఐ.. బెంగళూరులో దారుణం.. కన్న తల్లిదండ్రులు, చెల్లిని పొట్టనబెట్టుకున్న ఐటీ ఉద్యోగిని! |

Last Updated:Jul 23, 2026 5:56 AM IST Murder: సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవాళి సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి ఉపయోగించాల్సింది పోయి.. నేరాలకు మార్గదర్శిగా వాడుకుంటున్న దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసింది. కన్నతల్లిదండ్రులతో పాటు తోబుట్టువును కడతేర్చడానికి ఒక యువతి ఏకంగా కృత్రిమ మేధ (AI) చాట్‌బాట్ సూచనలు తీసుకోవడం స్థానికంగానే కాక దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం ఈనాడు కథనం ప్రకారం.. బెంగళూరు నగర పరిధిలోని సీగేహళ్లి అపార్ట్‌మెంట్‌లో సోమసుందర్…

Read Full News

Petrol Price Today: భగ్గుమంటున్న క్రూడ్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే | బిజినెస్

Last Updated:Jul 23, 2026 6:13 AM IST Petrol Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ప్రభావంతో దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో జూలై 23కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత…

Read Full News

Jana Nayagan: జన నాయగన్ సినిమా టిక్కెట్ల బ్లాక్ దందా.. సీఎం విజయ్‌కు అభిమానుల ఫిర్యాదు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 22, 2026 10:39 PM IST తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి సినిమా ‘జన నాయగన్’ టికెట్ల ధరలపై తీవ్ర వివాదం చెలరేగింది. నిబంధనలకు విరుద్ధంగా థియేటర్లు అధిక ధరలు వసూలు చేస్తుండటంతో, తక్షణమే చర్యలు తీసుకోవాలని అభిమానులు సీఎంవోకు ఫిర్యాదు చేస్తున్నారు. News18 తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు ముందే పెద్ద వివాదంలో చిక్కుకుంది. సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు…

Read Full News

Vegetables: వర్షాకాలయంలో ఈ 4 కూరగాయలకు దూరంగా ఉండండి బాబోయ్..!

వర్షాకాలంలో అంటువ్యాధులు, బ్యాక్టీరియా ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో ఆకుకూరలు, క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్, పుట్టగొడుగులు లాంటి కూరగాయలను తినకపోవడమే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటిలో దాగుండే క్రిముల వల్ల తీవ్రమైన కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. Source link

Read Full News

సోనమ్ వాంగ్‌చుక్‌ను పరామర్శించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా.. దీక్ష విరమించాలని విజ్ఞ‌ప్తి |

Last Updated:Jul 22, 2026 9:52 PM IST పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆసుపత్రిలో పరామర్శించారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలన్న ఆయన డిమాండ్‌పై కేంద్రం త్వరలోనే సానుకూలంగా స్పందిస్తుందని, వెంటనే నిరాహార దీక్ష విరమించాలని నడ్డా విజ్ఞప్తి చేశారు. News18 ఢిల్లీలోని మెదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను బుధవారం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ పరామర్శించారు. జంతర్…

Read Full News