Gold Silver Buying: బంగారం, వెండి కొనడానికి ఇదే సరైన సమయమా? | Gold Silver and Oil Hit Record Highs Should Investors Add Commodities to Their Portfolio |
పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఫిజికల్ గోల్డ్, ఫిజికల్ సిల్వర్, గోల్డ్ ఈటీఎఫ్‌లు, సిల్వర్ ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్, డిజిటల్ సిల్వర్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్‌లు) వంటి ఎంపికలు ఉన్నాయి. క్రూడ్ ఆయిల్‌లో పెట్టుబడి పెట్టాలనుకునేవారు సాధారణంగా ఆయిల్ ఈటీఎఫ్‌లు, ఫ్యూచర్స్ కాంట్రాక్టులు లేదా ఎనర్జీ సెక్టార్ స్టాక్స్ ద్వారా పెట్టుబడి పెడతారు. అయితే ఏ ఎంపికను ఎంచుకోవాలో నిర్ణయించే ముందు తమ రిస్క్ తీసుకునే సామర్థ్యం, పెట్టుబడి అనుభవాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించారు….
