రైల్వేలో పార్సిళ్లు పంపించాలంటే ఇకపై స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచే బుక్ చేసుకుంటే చాలు.. మీ దగ్గరికే వచ్చి పార్సిల్ తీసుకెళ్లి, గమ్యస్థానంలోని చిరునామాకు చేరవేస్తారు. ఇంతకీ ఈ సేవలను ఎలా ఉపయోగించుకోవాలి? పార్సిల్ బుకింగ్ ఎప్పుడు చేసుకోవాలి? రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగి వస్తాయా?
Source link
Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే పార్సిల్ పంపించవచ్చు..కొత్త సేవలు..
