ప్రభన్యూస్

Nayanthara: నయనతార రసగుల్లా వీడియో సాంగ్ రిలీజ్.. వీడియో అదిరిందిలే..!



సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం హాయ్ అనే తమిళ సినిమా చేస్తోంది. ఈ త్రానికి విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించగా, కవిన్, నయనతార తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ అయిన ‘రసగుల్లా’ వీడియో సాంగ్‌ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 July 2026, 2:55 pm Digital Edition : Prabhanews
Nayanthara: నయనతార రసగుల్లా వీడియో సాంగ్ రిలీజ్.. వీడియో అదిరిందిలే..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం హాయ్ అనే తమిళ సినిమా చేస్తోంది. ఈ త్రానికి విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించగా, కవిన్, నయనతార తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ అయిన 'రసగుల్లా' వీడియో సాంగ్‌ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Source link