జామున్లో ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఎ, కెరోటిన్, పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర కణాలను రక్షించడంతో పాటు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే రక్తహీనత సమస్యను తగ్గించడంలో కూడా ఈ పండు ఉపయోగపడుతుంది.

