IRCTC Tour: ఒకే ట్రిప్‌లో కాశీ, అయోధ్య, గయ… ఫ్లైట్ టికెట్స్, ఫుడ్, అకామడేషన్‌తో ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ |
హైదరాబాద్ నుంచి గయ, వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్య, లక్నో వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేలా ఐఆర్‌సీటీసీ టూరిజం కొత్త యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ ప్యాకేజీలో విమాన ప్రయాణం, వసతి, భోజనం, సందర్శన సౌకర్యాలు, ఐఆర్‌సీటీసీ టూర్ ఎస్కార్ట్ సేవలు ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రదేశాలను సౌకర్యంగా సందర్శించాలనుకునే వారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడనుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) టూరిజం “గంగా గయా సంగం యాత్ర”…
