Last Updated:
Google Maps Tips: గూగుల్ మ్యాప్స్ కేవలం దారి చూపించడానికే కాదు.. మన డబ్బు, సమయం ఆదా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందులోని నాలుగు సీక్రెట్ సెట్టింగ్స్ మార్చుకుంటే పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవచ్చు, టోల్ ఫీజులు మిగిల్చుకోవచ్చు. అంతేకాకుండా ఓవర్ స్పీడ్ ఫైన్ల నుంచి కూడా సులభంగా తప్పించుకోవచ్చు.
