తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన కార్యాలయాన్ని 60 ఏళ్ల నాటి చారిత్రక సెయింట్ జార్జ్ ఫోర్ట్ నుంచి నమక్కల్ కవిజ్ఞర్ మాళిగైలోని 10వ అంతస్తుకు మార్చడం తీవ్ర దుమారం రేపుతోంది. స్థల కొరత అని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, దీని వెనుక వాస్తు కారణాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Source link
60 ఏళ్ల చరిత్రకు గుడ్‌బై.. సీఎం విజయ్ ఆఫీస్ మార్పు వెనుక వాస్తు సెంటిమెంట్ ఉందా?
