ప్రభన్యూస్

IRCTC Tour: ఒకే ట్రిప్‌లో కాశీ, అయోధ్య, గయ… ఫ్లైట్ టికెట్స్, ఫుడ్, అకామడేషన్‌తో ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ |


IRCTC Ganga Gaya Sangam Yatra, IRCTC varanasi tour, IRCTC ayodhya tour, IRCTC Varanasi Ayodhya tour, IRCTC packages from hyderabad, ఐఆర్‌సీటీసీ టూర్, ఐఆర్‌సీటీసీ గంగా గయ సంగం యాత్ర, ఐఆర్‌సీటీసీ వారణాసి టూర్, ఐఆర్‌సీటీసీ అయోధ్య టూర్, ఐఆర్‌సీటీసీ కాశీ అయోధ్య టూర్, ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీIRCTC Ganga Gaya Sangam Yatra, IRCTC varanasi tour, IRCTC ayodhya tour, IRCTC Varanasi Ayodhya tour, IRCTC packages from hyderabad, ఐఆర్‌సీటీసీ టూర్, ఐఆర్‌సీటీసీ గంగా గయ సంగం యాత్ర, ఐఆర్‌సీటీసీ వారణాసి టూర్, ఐఆర్‌సీటీసీ అయోధ్య టూర్, ఐఆర్‌సీటీసీ కాశీ అయోధ్య టూర్, ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

హైదరాబాద్ నుంచి గయ, వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్య, లక్నో వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేలా ఐఆర్‌సీటీసీ టూరిజం కొత్త యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ ప్యాకేజీలో విమాన ప్రయాణం, వసతి, భోజనం, సందర్శన సౌకర్యాలు, ఐఆర్‌సీటీసీ టూర్ ఎస్కార్ట్ సేవలు ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రదేశాలను సౌకర్యంగా సందర్శించాలనుకునే వారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడనుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) టూరిజం “గంగా గయా సంగం యాత్ర” పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ముఖ్యమైన ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాలను కవర్ చేసేలా ఈ యాత్రను రూపొందించారు. ఇందులో గయా, వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్య, లక్నో, నైమిశారణ్యం సందర్శనలు ఉంటాయి. 07 రాత్రులు, 08 రోజుల ఈ ప్యాకేజీ 2026 సెప్టెంబర్ 2న ప్రారంభం కానుంది. ప్రయాణం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి మొదలవుతుంది. ఉత్తర భారతదేశంలోని పురాతన దేవాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించే అవకాశం ప్రయాణికులకు లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 July 2026, 4:24 pm Digital Edition : Prabhanews
IRCTC Tour: ఒకే ట్రిప్‌లో కాశీ, అయోధ్య, గయ… ఫ్లైట్ టికెట్స్, ఫుడ్, అకామడేషన్‌తో ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ |

హైదరాబాద్ నుంచి గయ, వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్య, లక్నో వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేలా ఐఆర్‌సీటీసీ టూరిజం కొత్త యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ ప్యాకేజీలో విమాన ప్రయాణం, వసతి, భోజనం, సందర్శన సౌకర్యాలు, ఐఆర్‌సీటీసీ టూర్ ఎస్కార్ట్ సేవలు ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రదేశాలను సౌకర్యంగా సందర్శించాలనుకునే వారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడనుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) టూరిజం "గంగా గయా సంగం యాత్ర" పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ముఖ్యమైన ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాలను కవర్ చేసేలా ఈ యాత్రను రూపొందించారు. ఇందులో గయా, వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్య, లక్నో, నైమిశారణ్యం సందర్శనలు ఉంటాయి. 07 రాత్రులు, 08 రోజుల ఈ ప్యాకేజీ 2026 సెప్టెంబర్ 2న ప్రారంభం కానుంది. ప్రయాణం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి మొదలవుతుంది. ఉత్తర భారతదేశంలోని పురాతన దేవాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించే అవకాశం ప్రయాణికులకు లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link