ప్రభన్యూస్

Donald Trump: ట్రంప్‌కు బిగ్ షాక్.. 70 శాతం సొంత దేశ ప్రజలే ఛీ కొడుతున్నారుగా! |

Last Updated:Jul 29, 2026 8:27 PM IST అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరుపై దేశ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ క్షీణత, పెరుగుతున్న ధరలు, ఇరాన్ యుద్ధం కారణంగా ఆయన రేటింగ్స్ దారుణంగా పడిపోయాయని సీఎన్ఎన్ తాజా సర్వేలో స్పష్టమైంది. News18 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎస్ఎస్ఆర్ఎస్ సంస్థతో కలిసి సీఎన్ఎన్ జూలై 23 నుంచి 27 వరకు…

Read Full News

Allu Arjun: నోరు జారిన అల్లు అర్జున్.. సోషల్ మీడియా నెటిజన్ల విమర్శలు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 29, 2026 8:16 PM IST హైదరాబాద్‌లో జరిగిన ఫ్యాన్ మీట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ట్రోలింగ్ మానేసి, నచ్చిన అమ్మాయి ఇంటి ముందు పడిగాపులు కాయండి అంటూ బన్నీ ఇచ్చిన సలహాపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. News18 హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన అల్లు అర్జున్ ఫ్యాన్ అసోసియేషన్ మీట్ ఇప్పుడు కొత్త వివాదానికి దారి తీసింది. ఆన్‌లైన్‌లో ట్రోలింగ్, ఫ్యాన్ వార్స్…

Read Full News

EPF Money: రూ.31 లక్షల కోట్లు… మీ పీఎఫ్ డబ్బుల్ని ఈపీఎఫ్ఓ ఏం చేస్తుందో తెలుసా? | How EPFO Invests Your Retirement Savings Through Portfolio Managers |

దీని కోసం ఈపీఎఫ్‌ఓ, సెబీ వద్ద రిజిస్టర్ అయిన పోర్ట్‌ఫోలియో మేనేజర్లను డిస్క్రెషనరీ పీఎంఎస్ విధానంలో నియమిస్తుంది. అయితే మొత్తం పర్యవేక్షణ మాత్రం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT), ఇన్వెస్ట్‌మెంట్ కమిటీల చేతుల్లోనే ఉంటుంది. ఈ మేనేజర్లు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్దేశించిన పెట్టుబడి మార్గదర్శకాల ప్రకారమే పనిచేయాలి. ఈపీఎఫ్‌ఓ పెట్టుబడుల పంపిణీ ప్రధానంగా ప్రభుత్వ సెక్యూరిటీస్ (G-Secs), స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్ (SDLs)లో 45 నుంచి 65 శాతం, కార్పొరేట్ బాండ్లు, ఇతర…

Read Full News

Special Trains: తిరుపతి, మదురైకి స్పెషల్ ట్రైన్స్… ఈ రైళ్లు ఆగే స్టేషన్స్ ఇవే |

కాన్పూర్ సెంట్రల్, మదురై మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు దారిలో పోఖ్రాయాన్, ఒరై, విరంగన లక్ష్మీబాయి ఝాన్సీ, లలిత్‌పూర్, బినా, భోపాల్, ఇటార్సి, నాగ్‌పూర్, చంద్రపూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, నమక్కల్, కరూర్, దిండిగల్ స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం) Source link

Read Full News

Assam Floods: అసోంను ముంచెత్తిన వరదలు.. 75కి చేరిన మృతుల సంఖ్య! |

Last Updated:Jul 29, 2026 7:45 PM IST అసోంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో ఏడుగురు మృతి చెందడంతో మరణాల సంఖ్య 75కి చేరింది. ఏడు జిల్లాల్లో 3.32 లక్షల మంది బాధితులు ఉండగా, ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.9 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. News18 అసోం రాష్ట్రాన్ని వరదలు తీవ్రంగా ముంచెత్తుతున్నాయి. గడిచిన 24 గంటల్లో శివసాగర్ జిల్లాలోని నజీరా రెవెన్యూ సర్కిల్‌లో మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం…

Read Full News

Best Electric Bike: సింగిల్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 260 కి.మీ. రేంజ్.. 5 ఏళ్ల వారంటీ, ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కేవలం రూ. 799కే.. |

Avore EX లైనప్‌లో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. బేస్ మోడల్ EX1 ఎక్స్‌షోరూమ్ ధర ₹1,24,999గా నిర్ణయించారు. మధ్యస్థ వేరియంట్ EX2 ధర ₹1,45,999, ఇక టాప్ స్పెక్, హై-పర్ఫార్మెన్స్ వేరియంట్ EX2S ధర ₹1,69,999గా ప్రకటించారు. డిజైన్ పరంగా Avore EX మస్క్యులర్, ఏరోడైనమిక్, స్పోర్టీ కమ్యూటర్ లుక్‌తో రూపొందించారు. సిగ్నేచర్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్, షార్ప్ బాడీ ప్యానెల్స్, స్లీక్ టెయిల్ సెక్షన్ బైక్‌కు ప్రీమియం రూపాన్ని అందిస్తున్నాయి. ముందుభాగంలో ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్‌తో…

Read Full News

Gold Loan: బంగారం ధరల ఎఫెక్ట్… గోల్డ్ లోన్ మార్కెట్‌లో బిగ్ బూమ్ | Icra Predicts Gold Loan Market to Expand to Rs 30 Lakh Crore by 2028 |

ప్రస్తుతం మార్కెట్లో కనిపిస్తున్న ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణం బంగారం ధరలు ఎక్కువగా ఉండటమేనని ఇక్రా పేర్కొంది. అయితే రుణాల కోసం తాకట్టు పెట్టిన బంగారం పరిమాణం మాత్రం అదే స్థాయిలో పెరగలేదని స్పష్టం చేసింది. 2021-22 నుంచి 2025-26 మధ్య పెద్ద సంస్థల గోల్డ్ లోన్ బుక్ 24 శాతం పెరిగినా, తాకట్టుగా ఉంచిన బంగారు నగల పరిమాణం మాత్రం కేవలం 3 నుంచి 4 శాతం మాత్రమే పెరిగిందని నివేదిక వెల్లడించింది. మొత్తంగా…

Read Full News

ముదిగుబ్బలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాన్స్‌జెండర్ శాంతి మృతి

ముదిగుబ్బలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాన్స్‌జెండర్ శాంతి మృతి ప్రభ న్యూస్ , సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ జులై 29: ముదిగుబ్బ మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఐచర్ వాహనం ఢీకొట్టడంతో ట్రాన్స్‌జెండర్ శాంతి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టిన…

Read Full News

Serial Actress: వామ్మో, Gen Z మైండ్ ఖరాబ్ చేసే అందంరా మావా.. ఈ సీరియల్ నటి గ్లామర్ ముందు స్టార్ హీరోయిన్లు కూడా తుస్సే

సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ అనగానే అందరికీ హీరోయిన్లే గుర్తొస్తారు. కానీ, ఇప్పుడు కాలం మారింది. మాకేం తక్కువ అంటూ రెచ్చిపోయి అందాలు ఆరబోస్తున్నారు నేటితరం సీరియల్ యాక్టర్స్. అదే బాటలో వెళుతోంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ నటి. Source link

Read Full News

Ramayana Trailer: బ్రహ్మ ముహూర్తంలో రామాయణ ట్రైలర్ రిలీజ్‌.. హిందూ మతంలో ఈ సమయానికి ఎందుకంత ప్రాముఖ్యత? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 29, 2026 5:54 PM IST సాధారణంగా పెద్ద సినిమాల ట్రైలర్లు ఉదయం లేదా సాయంత్రం వేళ విడుదల చేస్తుంటారు. కానీ ‘రామాయణం’ వంటి పౌరాణిక కథ ఆధారంగా రూపొందిన సినిమా ట్రైలర్‌ను రిలీజ్ సమయం బ్రాహ్మ ముహూర్తానికి ఎంచుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. News18 ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చారిత్రక చిత్రం రామాయణం ట్రైలర్ విడుదలకు కౌంట్‌డౌన్ ఎట్టకేలకు ప్రారంభమైంది. చాలా రోజులుగా ట్రైలర్ విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న…

Read Full News