ప్రభన్యూస్

పల్లెటూరులో ప్రపంచ స్థాయి వైద్య సదస్సు… పాల్గొన్న ప్రపంచ వైద్య దిగ్గజాలు | Global Cardiac Surgery Conference Held in a Rural Village |

International Cardiac Surgery Conference, Robotic Heart Surgery India, SMSIMSR Muddenahalli, Endoscopic Cardiac Surgery, Remote Robotic Surgery, Free Medical College India, అంతర్జాతీయ గుండె శస్త్రచికిత్స సదస్సు, రోబోటిక్ హార్ట్ సర్జరీ, ఎస్‌ఎంఎస్‌ఐఎంఎస్‌ఆర్ ముద్దేనహళ్లి, ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీ, రిమోట్ రోబోటిక్ ఆపరేషన్, ఉచిత వైద్య కళాశాలInternational Cardiac Surgery Conference, Robotic Heart Surgery India, SMSIMSR Muddenahalli, Endoscopic Cardiac Surgery, Remote Robotic Surgery, Free Medical College India, అంతర్జాతీయ గుండె శస్త్రచికిత్స సదస్సు, రోబోటిక్ హార్ట్ సర్జరీ, ఎస్‌ఎంఎస్‌ఐఎంఎస్‌ఆర్ ముద్దేనహళ్లి, ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీ, రిమోట్ రోబోటిక్ ఆపరేషన్, ఉచిత వైద్య కళాశాల

కర్నాటక రాష్ట్రంలోని ముద్దేనహళ్లి సత్యసాయి గ్రామంలోని వన్‌ వరల్డ్‌ వన్‌ ఫ్యామిలీ ఆధ్వర్యంలోని శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (SMSIMSR) లో శనివారం రెండు రోజుల అంతర్జాతీయ ఎండోస్కోపిక్ అండ్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ కాన్ఫరెన్స్ (IERCSC 2026) ప్రారంభమైంది. దేశంలోనే ఓ ఉచిత ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఇలాంటి అరుదైన సదస్సు జరగడం ఇదే తొలిసారి. మణిపాల్ హాస్పిటల్స్, ఎస్‌ఎస్ ఇన్నోవేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో భారత్, గ్రీస్, అమెరికా, చైనా, బ్రెజిల్, యుక్రెయిన్, జర్మనీ, వియత్నాం సహా పలు దేశాలకు చెందిన గుండె శస్త్రచికిత్స నిపుణులు, వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 July 2026, 9:21 pm Digital Edition : Prabhanews