Weather Update: అడ్రస్ లేని వరుణుడు.. తెలుగు రాష్ట్రోల్లో ఎండల తీవ్రత.. ఉక్కపోతతో అల్లాడుతున్న జనం.. నేటి వెదర్ రిపోర్ట్ ఇదే | ఆంధ్రప్రదేశ్ వార్తలు
హైదరాబాద్, తెలంగాణ వాతావరణ పరిస్థితి హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈరోజు కూడా నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉన్నప్పటికీ, వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మధ్యాహ్నం వేళల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు, గాలిలో తేమ శాతం పెరగడం వల్ల ప్రజలు తీవ్రమైన ఉక్కపోతకు గురవుతున్నారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం,…
