కిడ్నీ వ్యాధులు ప్రారంభ దశలో పెద్దగా లక్షణాలు కనిపించకపోయినా, శరీరం కొన్ని ముఖ్యమైన హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. వీటిని ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదిస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.
Source link
Kidney Disease: మీ ముఖం, కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త… ఇవి మూత్రపిండాల వ్యాధికి తొలి సంకేతాలు!
