కాన్పూర్ సెంట్రల్, మదురై మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు దారిలో పోఖ్రాయాన్, ఒరై, విరంగన లక్ష్మీబాయి ఝాన్సీ, లలిత్పూర్, బినా, భోపాల్, ఇటార్సి, నాగ్పూర్, చంద్రపూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పెట్టై, సేలం, నమక్కల్, కరూర్, దిండిగల్ స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)

