ప్రభన్యూస్

Stocks To Watch: కాసుల వర్షం కురిపించే స్టాక్స్.. బ్రోకరేజ్ సంస్థల టాప్ పిక్స్ ఇవే!

Stocks To Watch Today: కంపెనీల మొదటి త్రైమాసిక (Q1) ఆర్థిక ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విశ్లేషణ సంస్థలు (బ్రోకరేజ్‌లు) పలు ప్రముఖ షేర్లపై తమ అంచనాలను, టార్గెట్ ధరలను సవరించాయి. ఐషర్ మోటార్స్, ఏషియన్ పెయింట్స్, కోల్‌గేట్, రాడికో ఖేతాన్ వంటి కంపెనీలు సానుకూల ఫలితాలతో దూసుకెళ్తుండగా.. కొన్ని స్టాక్స్‌పై హెచ్చరికలు జారీ అయ్యాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 July 2026, 8:34 am Digital Edition : Prabhanews