ప్రభన్యూస్

Ration Card: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఏటీఎం తరహా స్మార్ట్ కార్డులు.. ఈ నెల 31లోపు ఈ పని తప్పనిసరి! |

అనంతరం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై పెద్దగా దృష్టి పెట్టలేదనే విమర్శలు వచ్చాయి. 2023 నాటికి రాష్ట్రంలో మొత్తం 90,36,856 రేషన్ కార్డులు ఉండగా, వాటిలో సుమారు 1.59 కోట్ల మంది సభ్యులు నమోదై ఉన్నారు. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించింది. 2025 ఫిబ్రవరి నుంచి అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభించడంతో పాటు, మార్పులు, చేర్పుల కోసం కూడా దరఖాస్తులను స్వీకరించింది.అనంతరం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై పెద్దగా దృష్టి పెట్టలేదనే విమర్శలు వచ్చాయి. 2023 నాటికి రాష్ట్రంలో మొత్తం 90,36,856 రేషన్ కార్డులు ఉండగా, వాటిలో సుమారు 1.59 కోట్ల మంది సభ్యులు నమోదై ఉన్నారు. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించింది. 2025 ఫిబ్రవరి నుంచి అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభించడంతో పాటు, మార్పులు, చేర్పుల కోసం కూడా దరఖాస్తులను స్వీకరించింది.

అనంతరం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై పెద్దగా దృష్టి పెట్టలేదనే విమర్శలు వచ్చాయి. 2023 నాటికి రాష్ట్రంలో మొత్తం 90,36,856 రేషన్ కార్డులు ఉండగా, వాటిలో సుమారు 1.59 కోట్ల మంది సభ్యులు నమోదై ఉన్నారు. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించింది. 2025 ఫిబ్రవరి నుంచి అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభించడంతో పాటు, మార్పులు, చేర్పుల కోసం కూడా దరఖాస్తులను స్వీకరించింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 July 2026, 3:15 am Digital Edition : Prabhanews