ప్రభన్యూస్

విజృంభిస్తున్న కరోనా.. విశాఖలో ప్రత్యేక వార్డులు |


Last Updated: Jul 17, 2026, 18:38 IST

విశాఖలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దీంతో విశాఖలో ప్రత్యేక కరోనా వార్డులు ఏర్పాటు చేశారు. Kgh లో 17 బెడ్లు , vims హాస్పటల్ లో 20 బెడ్లు సిద్దం చేశారు. ప్రతి బెడ్ కి ఆక్సిజన్, మాస్క్ లు , రాపిడ్ కిట్లు , మందులు సిద్ధం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు వైద్య శాఖ అధికారులు. జ్వరం , జలుబు , దగ్గు వస్తే వెంటనే హాస్పటల్ వెళ్ళాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
#vizag #covid #coronacases



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 July 2026, 6:55 pm Digital Edition : Prabhanews
విజృంభిస్తున్న కరోనా.. విశాఖలో ప్రత్యేక వార్డులు |

Last Updated: Jul 17, 2026, 18:38 IST విశాఖలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దీంతో విశాఖలో ప్రత్యేక కరోనా వార్డులు ఏర్పాటు చేశారు. Kgh లో 17 బెడ్లు , vims హాస్పటల్ లో 20 బెడ్లు సిద్దం చేశారు. ప్రతి బెడ్ కి ఆక్సిజన్, మాస్క్ లు , రాపిడ్ కిట్లు , మందులు సిద్ధం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు వైద్య శాఖ అధికారులు. జ్వరం , జలుబు , దగ్గు వస్తే వెంటనే హాస్పటల్ వెళ్ళాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
#vizag #covid #coronacases

Source link