Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్.. స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు | బిజినెస్
Last Updated:Jul 18, 2026 9:20 AM IST Gold Price Today: దేశీయ బులియన్, కమోడిటీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ ఇండెక్స్, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు, రూపాయి మారకం విలువ వంటి అంశాల ప్రభావంతో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఇదే సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా 22 క్యారెట్, 24…
